Nallani Gopayya (From ”Gopi Galla Goa Trip”)-文本歌词

Nallani Gopayya (From ”Gopi Galla Goa Trip”)-文本歌词

Camp Sasi&Ravi Nidamarthy&Balaji Dake
发行日期:

నల్లని గోపయ్యా విలాసా తీరాలలోన తెల్లని దాహంతో తమాషా ఊహల గోల దేహాలతో గుల గేములాడగా కుతి తీరలేదుగా పాపం డ్రీమే మిగిలిందా మది ముక్కలైందా? నల్లని గోపయ్యా సరదా దురదయి వైటు తోలు వాంటింగా సలిపే వయసే సెగరేపగా విరహాలా ఫ్లూటే పలికే చకోరాల వేటలో వికారాల రూటే పడితే విలాపాలే దక్కెనా ఆశలే నిరాశలై కుమిలే దాకా వచ్చిందా ఆశలే నిరాశలై. ……. బీరేస్తావా దేహాలతో గుల గేములాడగా కుతి తీరలేదుగా పాపం డ్రీమే మిగిలిందా మది ముక్కలైందా? నల్లని గోపయ్యా కారులో షికారుగా …నల్లని గోపయ్యా సాగుతూ ఊరేగిపో …నల్లని గోపయ్యా బీచులో బిందాసుగా… నల్లని గోపయ్యా మనకందనీ గ్రేపయ్యా నల్లని గోపయ్యా